{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimta-vyaadhito-baadhapadutunna-baaludiki-amdagaa-anamt-ambaanee","title_te":"వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అండగా అనంత్ అంబానీ.. ఏకంగా విమానం పంపించి..","section":"తాజా","status_line":"Anant Ambani's Support: వింత వ్యాధితో నీళ్లలోనే బతుకుతున్న బాలుడు.. అండగా అనంత్ అంబానీ!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-18T17:01:53.409Z"},"facts":[],"events":[{"id":"event-77194","date":"2026-08-18T16:43:45.000Z","title_te":"Anant Ambani's Support: వింత వ్యాధితో నీళ్లలోనే బతుకుతున్న బాలుడు.. అండగా అనంత్ అంబానీ!","body_te":"Anant Ambani's Support: వింత వ్యాధితో నీళ్లలోనే బతుకుతున్న బాలుడు.. అండగా అనంత్ అంబానీ! prime9news.com","importance":"minor","verification":"single","sources":[{"outlet":"prime9news.com","url":"https://news.google.com/rss/articles/CBMihwFBVV95cUxPYTROcDJMOUdWN3VicnJ0NGppLUpBcGN1ZUQwaHBncEM5bnZCYXotSWxFb3hjUFdaT2ZSUWVzTFRfM2x6UDRlaHR0U2ZRQUotS1phWlk1UGgwNVZkcG14c1ZFS3ZwMHdhRXFVRnpLSFlnME84blMyOXd5Q1EyOGx6MlpVWW9SaU0?oc=5"}]},{"id":"event-76124","date":"2026-08-18T04:56:44.000Z","title_te":"వింత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి అండగా అనంత్ అంబానీ.. ఏకంగా విమానం పంపించి..","body_te":"ఒళ్లంతా మంటలు.. నీళ్లలో ఉంటేనే రిలీఫ్.. కంటికి కనిపించని వింత వ్యాధితో చెరువునే ఇల్లుగా మార్చుకున్న ఓ పశ్చిమ బెంగాల్ బాలుడి దీనగాథ ఇప్పుడు యావత్ దేశాన్ని కదిలిస్తోంది. ఈ విషయం తెలసుకున్న అనంత్ అంబానీ అతడికి అండగా నిలిచారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని ప్రత్యేక విమానంలో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ చేయించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/west-bengal-pond-boy-anant-ambani-airlifts-teen-with-rare-medical-condition-to-mumbai-1890808.html"}]}]}