{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vimtallo-kellaa-vimta-raakshasa-kannu-manishi-kamtini-polina-aak","title_te":"వింతల్లో కెల్లా వింత “రాక్షస కన్ను”.. మనిషి కంటిని పోలిన ఆకృతి .. పోటెత్తుతున్న జనం","section":"తాజా","status_line":"వింతల్లో కెల్లా వింత “రాక్షస కన్ను”.. మనిషి కంటిని పోలిన ఆకృతి .. పోటెత్తుతున్న జనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81111","date":"2026-08-21T04:38:08.000Z","title_te":"వింతల్లో కెల్లా వింత “రాక్షస కన్ను”.. మనిషి కంటిని పోలిన ఆకృతి .. పోటెత్తుతున్న జనం","body_te":"థాయ్‌లాండ్‌లోని ఆ ప్రాంతం సాధారణ కొండ ప్రాంతం కాదు... మూఢనమ్మకాలు, పురాణ గాథలు ముడిపడి ఉన్న రహస్య ప్రదేశం! అక్కడ ఉన్నట్టుండి ఒక రాక్షస కన్ను ఆకృతి ప్రత్యక్షమైంది! చూసే కొద్దీ భయం, ఆశ్చర్యం కలిగించే ఆ వింత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/naga-eye-in-thailand-attracts-tourists-nature-wonder-1892943.html"}]}]}