{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vinesh-phogat-vyavastha-mottam-brij-bhooshan-ne-kaapaadutumdi-vi","title_te":"Vinesh Phogat | వ్యవస్థ మొత్తం బ్రిజ్‌ భూషణ్‌నే కాపాడుతుంది: వినేశ్‌ ఫోగట్‌","section":"తాజా","status_line":"Vinesh Phogat | వ్యవస్థ మొత్తం బ్రిజ్‌ భూషణ్‌నే కాపాడుతుంది: వినేశ్‌ ఫోగట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T09:55:02.258Z"},"facts":[],"events":[{"id":"event-51610","date":"2026-08-03T09:26:12.000Z","title_te":"Vinesh Phogat | వ్యవస్థ మొత్తం బ్రిజ్‌ భూషణ్‌నే కాపాడుతుంది: వినేశ్‌ ఫోగట్‌","body_te":"Vinesh Phogat | లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (WFI) మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రెజ్లర్‌, ఒలింపిక్స్‌ పతక విజేత వినేశ్‌ ఫోగట్‌ స్పందించారు. బ్రిజ్‌ భూషణ్‌ను కాపాడటానికే వ్యవస్థ పనిచేసిందని ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/the-entire-system-is-protecting-brij-bhushan-vinesh-phogat-2471943"}]}]}