{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vinikidi-sakti-okkasaari-pote-poortigaa-poyinatle-mallee-vinadam","title_te":"వినికిడి శక్తి: 'ఒక్కసారి పోతే.. పూర్తిగా పోయినట్లే', మళ్లీ వినడం అసాధ్యమా?","section":"తాజా","status_line":"వినికిడి శక్తి: 'ఒక్కసారి పోతే.. పూర్తిగా పోయినట్లే', మళ్లీ వినడం అసాధ్యమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T07:27:53.155Z"},"facts":[],"events":[{"id":"event-19097","date":"2026-07-15T07:01:29.000Z","title_te":"వినికిడి శక్తి: 'ఒక్కసారి పోతే.. పూర్తిగా పోయినట్లే', మళ్లీ వినడం అసాధ్యమా?","body_te":"మీరు రోజూ వెళ్లే జిమ్‌ను నిర్లక్ష్యం చేసినా.. కొద్దినెలలు కష్టపడి మళ్లీ మీరు మీ కండలను పునర్నిర్మించుకోవచ్చు. కానీ, మీ వినికిడి శక్తిని కోల్పోతే? ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్లీ పొందలేరంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c79y9e8l0pxo?at_medium=RSS&at_campaign=rss"}]}]}