{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vinimaya-samskruti-yuvataku-padmavyoohamaa","title_te":"వినిమయ సంస్కృతి – యువతకు పద్మవ్యూహమా?","section":"తాజా","status_line":"వినిమయ సంస్కృతి – యువతకు పద్మవ్యూహమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T18:38:52.617Z"},"facts":[],"events":[{"id":"event-67478","date":"2026-08-12T17:46:18.000Z","title_te":"వినిమయ సంస్కృతి – యువతకు పద్మవ్యూహమా?","body_te":"దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుంది. యువత విజ్ఞానం, శ్రమ, శాస్త్రీయ దృక్పథంతో ఎదిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ మార్కెట్ శక్తులు రూపొందించిన వినిమయ సంస్కృతి వలలో యువత చిక్కుకుంటే సమాజం తీవ్రమైన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నేటి వ్యవస్థ యువతను పౌరులుగా మాత్రమే కాకుండా నిరంతరం వినియోగదారులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. మొబైల్ ప్రకటనలు, సోషల్ మీడియా, వినోదం, ఆన్‌లైన్ మార్కెట్, డిజిటల్ సేవలు యువత సమయం, దృష్టి, డబ్బును ఆకర్షిస్తున్నాయి. ఇది వ్యక్తిగత అలవాటు […] The post వినిమయ సంస్కృతి – యువతకు పద్మవ్యూహమా? appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/consumer-culture-a-labyrinth-for-the-youth/"}]}]}