{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viniyogadaarula-phoram-ritaird-jadjila-punaraavaasa-kemdram-kaad","title_te":"వినియోగదారుల ఫోరమ్‌ రిటైర్డ్‌ జడ్జిల పునరావాస కేంద్రం కాదు","section":"తాజా","status_line":"వినియోగదారుల ఫోరమ్‌ రిటైర్డ్‌ జడ్జిల పునరావాస కేంద్రం కాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T19:52:44.360Z"},"facts":[],"events":[{"id":"event-69271","date":"2026-08-13T18:59:47.000Z","title_te":"వినియోగదారుల ఫోరమ్‌ రిటైర్డ్‌ జడ్జిల పునరావాస కేంద్రం కాదు","body_te":"జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌(ఎన్‌సీడీఆర్‌సీ)లో పేరుకుపోతున్న కేసులపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ భారాన్ని తగ్గించేందుకు ప్రాంతీయ సర్క్యూట్‌ బెంచ్‌లను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-raises-alarm-over-mounting-ncdrc-case-backlog-2482705"}]}]}