{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vinosha-ravi-mamtri-keerta-na-kaadu-aa-veediyolo-unna-ma-hila-ev","title_te":"Vinosha Ravi: మంత్రి కీర్త‌న కాదు.. ఆ వీడియోలో ఉన్న మ‌హిళ ఎవ‌రో తెలిసిపోయింది","section":"తాజా","status_line":"Vinosha Ravi: మంత్రి కీర్త‌న కాదు.. ఆ వీడియోలో ఉన్న మ‌హిళ ఎవ‌రో తెలిసిపోయింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88341","date":"2026-08-25T12:01:10.000Z","title_te":"Vinosha Ravi: మంత్రి కీర్త‌న కాదు.. ఆ వీడియోలో ఉన్న మ‌హిళ ఎవ‌రో తెలిసిపోయింది","body_te":"Vinosha Ravi: ఓ మ‌హిళ వీడియోను డీఎంకే ట్రోలింగ్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ వీడియోలో ఉన్న అస‌లు మ‌హిళ ఎవ‌రో తెలిసిపోయింది. మ‌లేషియాలోని వినోషా ర‌వి అనే మ‌హిళ ఆ వీడ‌యోలో ఉన్న‌ట్లు గుర్తించారు. త‌న‌పై వ‌స్తున్న కామెంట్లు భ‌య‌పెడుతున్నాయ‌ని ఆమె అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/its-not-minister-s-keerthana-its-vinosha-ravi-the-woman-in-viral-video-speaks-2493874"}]}]}