{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vip-aadi-sreenivaas-ku-nirasana-sega-vattimallalo-addukunna-sarp","title_te":"విప్‌ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ.. వట్టిమల్లలో అడ్డుకున్న సర్పంచ్‌, గ్రామస్తులు","section":"తాజా","status_line":"విప్‌ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ.. వట్టిమల్లలో అడ్డుకున్న సర్పంచ్‌, గ్రామస్తులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64062","date":"2026-08-10T19:20:48.000Z","title_te":"విప్‌ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ.. వట్టిమల్లలో అడ్డుకున్న సర్పంచ్‌, గ్రామస్తులు","body_te":"రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు నిరసన సెగ తగిలింది. సోమవారం ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వెళ్తుండగా.. వట్టిమల్ల గ్రామంలో సర్పంచ్‌ వెంకటేశ్‌గౌడ్‌, స్థానికులు, రైతులు అడ్డుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/protest-erupts-against-government-whip-adi-srinivas-in-rajanna-sircilla-2479625"}]}]}