{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viplavaala-saaram-palli","title_te":"విప్లవాల‘సారం’పల్లి","section":"తాజా","status_line":"విప్లవాల‘సారం’పల్లి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T18:20:42.768Z"},"facts":[],"events":[{"id":"event-91857","date":"2026-08-27T17:44:57.000Z","title_te":"విప్లవాల‘సారం’పల్లి","body_te":"ప: విప్లవాల సారం బోధించిన శిఖరంబతికినంత కాలం నువు నడిపినావు సమరం -2జోహార్లు జోహార్లందుకో…సారంపెల్లి మల్లారెడ్డి జోహార్లందుకో -2చ:త్యాగాల తరం మీది దిక్కార స్వరం నీది బోగాలు మరచినారు ఉద్యమాలు వలచినారుతెలుగునేల నలుచెరగుల ఉద్యమాల వన్నెలద్దినర్సంపేట గడ్డమీద పోరాటాల నడక దిద్ది llచ: పోరాటాల సారమంతా మార్క్సిజంలో బోధించినిత్య జీవితంలో ప్రజల కష్టాలను రంగరించిజీవితమంటేనే నిత్య పోరాటం అని చెప్పినిలిచినావు అతివాదం, మితవాదాన్నెదిరించి llచ: మార్క్సిస్టు పార్టీ నీ కుటుంబం అన్నావుకమ్యూనిస్టులందరు నీ కంటిపాపలన్నావుకన్నభిడ్డలకు మిన్నగ మమ్ములను […] The post విప్లవాల‘సారం’పల్లి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/sarampalli-the-hub-of-revolutions/"}]}]}