{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-aastulu-pedda-gaa-lekunnaa-jeevitaanni-aanamdamgaa-ga","title_te":"Viral news | ‘ఆస్తులు పెద్ద‌గా లేకున్నా జీవితాన్ని ఆనందంగా గ‌డ‌ప‌వ‌చ్చు’.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ వైర‌ల్‌..!","section":"తాజా","status_line":"Viral news | ‘ఆస్తులు పెద్ద‌గా లేకున్నా జీవితాన్ని ఆనందంగా గ‌డ‌ప‌వ‌చ్చు’.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ వైర‌ల్‌..!","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T14:16:16.871Z"},"facts":[],"events":[{"id":"event-28557","date":"2026-07-20T14:02:57.000Z","title_te":"Viral news | ‘ఆస్తులు పెద్ద‌గా లేకున్నా జీవితాన్ని ఆనందంగా గ‌డ‌ప‌వ‌చ్చు’.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ వైర‌ల్‌..!","body_te":"Viral news | సొంత ఇల్లు క‌ట్టుకోవ‌డం, కారు కొనడం, సంపద కూడబెట్టడం లాంటివి ఈ రోజుల్లో వ్య‌క్తి విజయానికి గుర్తులుగా ఉన్నాయి. ఇలాంటి ప్రపంచంలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన జీవితం గురించి నిజాయితీగా షేర్‌ చేసుకున్న విషయాలు ఇంట‌ర్నెట్‌లో ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టకుండా, గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన మెరుగుదల గురించి అత‌ను చెప్పాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/no-house-no-car-no-stress-35-year-old-prioritises-health-over-wealth-sparks-debate-2457155"}]}]}