{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-baas-amte-ilaa-umdaali-maanavatvaaniki-niluvettu-roop","title_te":"Viral News: బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం.. డ్రైవర్ కోసం..","section":"తాజా","status_line":"Viral News: బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం.. డ్రైవర్ కోసం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T07:34:51.632Z"},"facts":[],"events":[{"id":"event-33205","date":"2026-07-23T07:34:35.000Z","title_te":"Viral News: బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం.. డ్రైవర్ కోసం..","body_te":"రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెన్నెళ్లే.. ఆపదలో ఉన్నారంటే.. పట్టించుకోని ఈ రోజుల్లో.. ఇక్కడో వ్యక్తి మాత్రం.. తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి ఆపరేషన్ కోసం ఏకంగా రూ.4.25లక్షలు సహాయం చేసిన అతని ప్రాణాలు నిలబెట్టాడు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత.. ఆ యజమానికి చెప్పిన మాట ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అతని మాటలు విన్న నెటిజన్స్ ఆయన వ్యక్తిత్వానికి సలామ్ కొడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/heartwarming-story-boss-pays-rs-4-25-lakhs-for-drivers-bypass-surgery-calls-him-a-colleague-1871808.html"}]}]}