{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-baik-to-nerugaa-aaspa-triloki-doosukellina-taagubotul","title_te":"Viral news | బైక్‌తో నేరుగా ఆస్ప‌త్రిలోకి దూసుకెళ్లిన తాగుబోతులు.. Video","section":"తాజా","status_line":"Viral news | బైక్‌తో నేరుగా ఆస్ప‌త్రిలోకి దూసుకెళ్లిన తాగుబోతులు.. Video","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:06:57.341Z"},"facts":[],"events":[{"id":"event-38798","date":"2026-07-26T13:58:02.000Z","title_te":"Viral news | బైక్‌తో నేరుగా ఆస్ప‌త్రిలోకి దూసుకెళ్లిన తాగుబోతులు.. Video","body_te":"Viral news | ఇద్ద‌రు యువ‌కులు పూటుగా మ‌ద్యం సేవించారు. బైక్‌పై ఓ ఆస్ప‌త్రి వార్డులోకి దూసుకెళ్లారు. దాంతో సిబ్బంది వాళ్ల‌ను ప‌ట్టుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఆస్ప‌త్రి సిబ్బంది ఇచ్చిన స‌మాచారం మేర‌కు పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు. వారితో కూడా మందుబాబులు వాగ్వాదానికి దిగారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/drunk-youth-at-wheel-car-mows-down-hospital-staffer-on-bike-in-noida-2463559"}]}]}