{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-bhaaree-osha-n-sa-n-phish-nu-dheekotti-mukka-lu-chesi","title_te":"Viral news | భారీ ఓష‌న్ స‌న్‌ఫిష్‌ను ఢీకొట్టి ముక్క‌లు చేసిన కిల్ల‌ర్ వేల్.. Video","section":"తాజా","status_line":"Viral news | భారీ ఓష‌న్ స‌న్‌ఫిష్‌ను ఢీకొట్టి ముక్క‌లు చేసిన కిల్ల‌ర్ వేల్.. Video","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T05:06:03.870Z"},"facts":[],"events":[{"id":"event-38093","date":"2026-07-26T05:01:27.000Z","title_te":"Viral news | భారీ ఓష‌న్ స‌న్‌ఫిష్‌ను ఢీకొట్టి ముక్క‌లు చేసిన కిల్ల‌ర్ వేల్.. Video","body_te":"Viral news | సముద్ర జీవుల్లో అత్యంత తెలివైనవిగా పేరున్న కిల్లర్ వేల్స్ (Killer Whales (ఓర్కాలు)) కు సంబంధించిన ఓ అద్భుత‌ దృశ్యం కెమెరాకు చిక్కింది. మెక్సికో (Mexico) లోని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియా (Gulf of California) లో ఓ భారీ ఓషన్ సన్‌ఫిష్‌ను ఒక ఓర్కా అత్యంత వేగంగా ఢీకొట్టి వేల ముక్కలుగా పేల్చివేసింది. ఈ అసాధారణ వేట పద్ధతిని సముద్ర జీవశాస్త్రవేత్తలు తొలిసారిగా వీడియోలో బంధించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/orcas-filmed-ramming-one-of-the-worlds-heaviest-fish-so-hard-it-explodes-possibly-for-fun-2463385"}]}]}