{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-chivari-varaku-todugaa-nilichina-nammina-bamtu-yajama","title_te":"Viral News: చివరి వరకు తోడుగా నిలిచిన నమ్మిన బంటు.. యజమాని మరణంతో ప్రాణాలు విడిచిన శునకం!","section":"తాజా","status_line":"Viral News: చివరి వరకు తోడుగా నిలిచిన నమ్మిన బంటు.. యజమాని మరణంతో ప్రాణాలు విడిచిన శునకం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T11:39:53.272Z"},"facts":[],"events":[{"id":"event-21385","date":"2026-07-16T11:24:37.000Z","title_te":"Viral News: చివరి వరకు తోడుగా నిలిచిన నమ్మిన బంటు.. యజమాని మరణంతో ప్రాణాలు విడిచిన శునకం!","body_te":"మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. 15 ఏళ్లుగా తన యజమానితో కలిసి జీవించిన ఓ పెంపుడు కుక్క, యజమాని మరణాన్ని తట్టుకోలేక చివరికి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన అక్కడి ప్రజలను కన్నీటి పర్యంతం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/madhya-pradesh-pet-dog-dies-with-owner-passed-away-betul-district-emotional-story-1866829.html"}]}]}