{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-domga-lu-dochukumtaara-ni-roo-5-la-ksha-lu-bhoomilo-d","title_te":"Viral News | దొంగ‌లు దోచుకుంటార‌ని రూ.5 ల‌క్ష‌లు భూమిలో దాచిన‌ రైతు.. త‌ర్వాత ఏమైందంటే..!","section":"తాజా","status_line":"Viral News | దొంగ‌లు దోచుకుంటార‌ని రూ.5 ల‌క్ష‌లు భూమిలో దాచిన‌ రైతు.. త‌ర్వాత ఏమైందంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T10:30:07.436Z"},"facts":[],"events":[{"id":"event-63333","date":"2026-08-10T09:40:17.000Z","title_te":"Viral News | దొంగ‌లు దోచుకుంటార‌ని రూ.5 ల‌క్ష‌లు భూమిలో దాచిన‌ రైతు.. త‌ర్వాత ఏమైందంటే..!","body_te":"Viral News | దొంగలు దోచుకుపోతార‌నే భ‌యంతో ఓ రైతు ఏడాది క్రితం రూ.5 ల‌క్ష‌లు (Five lakh Rupees) భూమిలో పాతిపెట్టాడు. అయితే ఎలాంటి గుర్తు పెట్టక‌పోవ‌డంతో పాతిపెట్టిన‌ ప్రదేశాన్ని మర్చిపోయాడు. ఏడాది కాలంగా ఆ డ‌బ్బుల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా ఆ డ‌బ్బు (Money) బ‌య‌ట‌ప‌డింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/viral-news-rajasthan-farmer-buries-rs-5-lakh-in-field-to-prevent-theft-finds-spoiled-notes-year-later-2479116"}]}]}