{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-marosaari-terapaiki-maajee-seeem-kaaru-asalu-emti-ee","title_te":"Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ!","section":"తాజా","status_line":"Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T04:44:45.501Z"},"facts":[],"events":[{"id":"event-66223","date":"2026-08-12T04:28:50.000Z","title_te":"Viral News: మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్ స్టోరీ!","body_te":"ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ క్రేజీవాల్ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకంగా మారిన మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు స్టోరీ మరోసారి తెరపైకి వచ్చింది. రీసెంట్‌గా ఆయన ఓ యూట్యూబర్‌కు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో కేజ్రీవాల్‌ ఈ కారు గురించి చెప్పడంతో.. దీని గురించి నెట్టింట మరోసాని చర్చ మొదలైంది. ఇంతకూ కేజ్రీవాల్‌కు ఈ కారుకు ఉన్న లింకేంటి? తెలుసుకుందాం పదండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/kejriwals-famous-blue-wagon-r-goes-viral-agin-aap-leader-shares-story-behind-the-car-1886137.html"}]}]}