{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-moodu-mulla-bamdhamto-okka-taina-poojaari-traans-jamd","title_te":"Viral news | మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టైన పూజారి, ట్రాన్స్‌జండ‌ర్‌..!","section":"తాజా","status_line":"Viral news | మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టైన పూజారి, ట్రాన్స్‌జండ‌ర్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T16:30:29.061Z"},"facts":[],"events":[{"id":"event-88617","date":"2026-08-25T15:45:10.000Z","title_te":"Viral news | మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టైన పూజారి, ట్రాన్స్‌జండ‌ర్‌..!","body_te":"Viral news | సమాజంలో నెలకొన్న మూస ధోరణులను, అపోహలను పటాపంచలు చేస్తూ ఓ జంట ఒక్కటైంది. ప్రేమకు లింగభేదాలు అడ్డురావని నిరూపిస్తూ ఓ ఆలయ అర్చకుడు (Temple Priest), ట్రాన్స్‌జెండర్ (Transgender) మహిళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు (Tamil Nadu) లోని కడలూరు జిల్లా (Cuddalore) లో జరిగిన ఈ ఆదర్శ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/viral-news-transgender-woman-ties-the-knot-with-her-lover-priest-in-cuddalore-in-tamil-nadu-2494035"}]}]}