{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-o-baaludi-vimta-pra-va-rta-na-rojula-ta-ra-ba-di-neel","title_te":"Viral News | ఓ బాలుడి వింత ప్ర‌వ‌ర్త‌న‌.. రోజుల త‌ర‌బ‌డి నీళ్ల‌లోనే..!","section":"తాజా","status_line":"Viral News | ఓ బాలుడి వింత ప్ర‌వ‌ర్త‌న‌.. రోజుల త‌ర‌బ‌డి నీళ్ల‌లోనే..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63125","date":"2026-08-10T07:13:46.000Z","title_te":"Viral News | ఓ బాలుడి వింత ప్ర‌వ‌ర్త‌న‌.. రోజుల త‌ర‌బ‌డి నీళ్ల‌లోనే..!","body_te":"Viral News | సాధారణంగా మనిషి ఎక్కువ‌సేపు నీళ్ల‌లో ఉండాలంటే ఇబ్బంది పడుతాడు. కానీ ఓ 16 ఏళ్ల బాలుడు (16 yers boy) ఇక్బాల్ షేక్ (Iqbal Sheik) మాత్రం రోజుల త‌ర‌బ‌డి నీళ్ల‌లోనే ఉంటున్నాడు. వారంలో ఏకంగా నాలుగైదు రోజులు నీళ్ల‌లోనే గడుపుతున్నాడు. ఒక్కోసారి ఏడు రోజులపాటు రాత్రిపగలూ చెరువు (Pond) లో ఉంటున్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/a-16-year-old-boy-from-murshidabad-west-bengal-has-drawn-attention-after-reportedly-spending-several-days-at-a-time-in-local-ponds-2479069"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMi_wFBVV95cUxPeHRleVVQR2Q2YXo3YV84bnBVa3I5bDkwMlZPYzE3UG5iUlptU3BEMVd0OVZncm5qSHY4RllIRWFyY2NDY1VhWlpMN0EzM1lLUFhTZ3NuQXBudTdSX1lSOWU2bzV2d3gyQlo3OUQxZDZDX080c29JM193YlBpLXhIQnMwSTQ4NERQYTRNZTNLb0NHOE10SDFlN3lYQ0FVQlNjQW1GTl9ndzhRNEhsLWdiWjlueGM5amVKYVdjS1lPbzA0UjRzMUp0NHJJQ3EzTEJpdzNNcml0YmVTTDdDa1E2SHNFSG13d24yYnlXa18yN3V3SlZ3MHVER1FWakM4VEE?oc=5"}]}]}