{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-paamuto-poraadi-ya-ja-maanula-nu-kaapaadi-praana-tyaa","title_te":"Viral news | పాముతో పోరాడి, య‌జ‌మానుల‌ను కాపాడి.. ప్రాణ‌త్యాగం చేసిన శున‌కం..!","section":"తాజా","status_line":"Viral news | పాముతో పోరాడి, య‌జ‌మానుల‌ను కాపాడి.. ప్రాణ‌త్యాగం చేసిన శున‌కం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53466","date":"2026-08-04T09:27:34.000Z","title_te":"Viral news | పాముతో పోరాడి, య‌జ‌మానుల‌ను కాపాడి.. ప్రాణ‌త్యాగం చేసిన శున‌కం..!","body_te":"Viral news | యజమానుల పట్ల పెంపుడు జంతువులు (Pet Animals) ముఖ్యంగా శున‌కాలు ఎంతో విశ్వాసం చూపిస్తాయి. తాజాగా ఓ శున‌కం త‌న య‌జ‌మాని కోసం ప్రాణాన్నే త్యాగం చేసింది. ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఓ భయంకరమైన విష సర్పంతో గంటపాటు పోరాడి, దాన్ని హతమార్చి, చివరకు తాను కూడా ప్రాణాలు విడిచింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని బలియా (Ballia) లో చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/viral-news-dog-fights-with-cobra-to-save-owners-life-dies-in-ballia-in-uttarpradesh-2473045"}]}]}