{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-seet-belt-pettukova-daaniki-niraaka-rimchina-baalika","title_te":"Viral News | సీట్ బెల్ట్ పెట్టుకోవ‌డానికి నిరాక‌రించిన బాలిక‌.. ర‌ద్ద‌యిన విమాన స‌ర్వీస్‌..!","section":"తాజా","status_line":"Viral News | సీట్ బెల్ట్ పెట్టుకోవ‌డానికి నిరాక‌రించిన బాలిక‌.. ర‌ద్ద‌యిన విమాన స‌ర్వీస్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T05:46:20.363Z"},"facts":[],"events":[{"id":"event-62889","date":"2026-08-10T04:53:18.000Z","title_te":"Viral News | సీట్ బెల్ట్ పెట్టుకోవ‌డానికి నిరాక‌రించిన బాలిక‌.. ర‌ద్ద‌యిన విమాన స‌ర్వీస్‌..!","body_te":"Viral News | ఓ చిన్నారి బాలిక‌ సీట్‌బెల్ట్‌ (Seatbelt) పెట్టుకోవ‌డానికి నిరాక‌రించ‌డంతో ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేశారు. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్టర్ ఎయిర్‌లైన్స్ (Porter Airlines) విమానం టొరంటోకు వెళ్లడానికి సిద్ధమైంది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో విమానంలోని ఓ చిన్నారి సీట్‌బెల్ట్‌ పెట్టుకోకుండా సీటుపై నిల్చొని ఉండటాన్ని సిబ్బంది గమనించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/porter-airlines-flight-pd444-canceled-as-child-refuses-to-wear-seatbelt-during-takeoff-towards-pearson-airport-2479009"}]}]}