{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-talli-tammudini-hatya-chesina-paaripoyina-teenejar-ch","title_te":"Viral News: తల్లి, తమ్ముడిని హత్య చేసిన పారిపోయిన టీనేజర్.. ఛాట్‌జీపీటీ హిస్టరీలో సంచలనాలు!","section":"తాజా","status_line":"Viral News: తల్లి, తమ్ముడిని హత్య చేసిన పారిపోయిన టీనేజర్.. ఛాట్‌జీపీటీ హిస్టరీలో సంచలనాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T05:02:30.863Z"},"facts":[],"events":[{"id":"event-68002","date":"2026-08-13T04:54:38.000Z","title_te":"Viral News: తల్లి, తమ్ముడిని హత్య చేసిన పారిపోయిన టీనేజర్.. ఛాట్‌జీపీటీ హిస్టరీలో సంచలనాలు!","body_te":"ప్రస్తుతం యువత ఆలోచనలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదు. కొందరు టెక్నాలీజీని వాడుకొని కొత్త కొత్త అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు అదే టెక్నాలజీని వాడి నేరస్థులుగా మారుతున్నారు. తాజాగా అదే తరహా సంఘటన అమెరికాలో వెలుగు చూసింది. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడు.. తన తల్లితో పాటు తమ్ముడిని కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అతను హత్యకు ముందు తన ఫ్యామిలీని ఎలా చంపాలో చాట్‌జీపిటీని సలహాలు అడినట్టు పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/indian-origin-teen-arjun-aravind-charged-with-murder-of-mother-and-brother-in-america-1886907.html"}]}]}