{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-va-stra-dukaanamlo-roo-16-aapha-r-ja-nam-potetta-damt","title_te":"Viral News | వ‌స్త్ర దుకాణంలో రూ.16 ఆఫ‌ర్‌.. జ‌నం పోటెత్త‌డంతో తొక్కిస‌లాట‌.. చివ‌రికి ఏమైందంటే..!","section":"తాజా","status_line":"Viral News | వ‌స్త్ర దుకాణంలో రూ.16 ఆఫ‌ర్‌.. జ‌నం పోటెత్త‌డంతో తొక్కిస‌లాట‌.. చివ‌రికి ఏమైందంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T16:35:27.918Z"},"facts":[],"events":[{"id":"event-73833","date":"2026-08-16T16:10:19.000Z","title_te":"Viral News | వ‌స్త్ర దుకాణంలో రూ.16 ఆఫ‌ర్‌.. జ‌నం పోటెత్త‌డంతో తొక్కిస‌లాట‌.. చివ‌రికి ఏమైందంటే..!","body_te":"Viral News | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్ నగరం (Kanpur City) లో ఓ వస్త్ర దుకాణదారుడు తన కుమారుడి జన్మదినం సందర్భంగా ప్రకటించిన రూ.16 కే దుస్తుల ఆఫర్ ఉద్రిక్తతకు దారితీసింది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయిన ఈ ప్రకటనను చూసి నాలుగు వేల మందికిపైగా జనం ఒక్కసారిగా దుకాణం వద్దకు పోటెత్తడంతో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/chaos-as-thousands-turn-up-for-rs-16-clothes-in-kanpur-police-step-in-2485387"}]}]}