{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-news-vaarnee-idekkadi-yavvaaram-maavaa-mugguru-akkaachelle","title_te":"Viral News: వార్నీ ఇదెక్కడి యవ్వారం మావా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు..","section":"తాజా","status_line":"Viral News: వార్నీ ఇదెక్కడి యవ్వారం మావా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-23T09:44:23.441Z"},"facts":[],"events":[{"id":"event-33332","date":"2026-07-23T08:18:17.000Z","title_te":"Viral News: వార్నీ ఇదెక్కడి యవ్వారం మావా.. ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు..","body_te":"ఒక వ్యక్తి ఒకటి లేదా అంతకంటే ఎక్కవ వివాహాలు చేసుకోవడం మనం చాలానే చూసుంటాం. ఒకే సారి ఇద్దరిని పెళ్లి చేసుకోవడం కూడా చూశాం. కానీ ఒకే ఫ్యామిలీకి చెందినా.. అది కూడా ముగ్గురు అక్కా చెల్లెల్లను ఒకే వ్యక్తి వివాహం చేసుకున్న సంఘటన మీరెక్కడైన చూశారా? కానీ ఇక్కడో వ్యక్తి అదే పనిచేశాడు. ఈ వివాహం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-news-three-instagram-reels-sisters-marry-same-cameraman-in-uttar-pradesh-1871838.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixAFBVV95cUxQQWpnRkU1TlRvenV3bG9DMkVKSUJERW51SmdzdFZYbHZvUDZGM0t0aVFHeURQektaT0VTdnhnbE95U3VKbE5SMTlwaVZ0VkhldzR4NWMxa0hBcDZkVEQ2M2NhY3BTem1GX0FqWGQxR1U2c2VJdGhJNGM2ZGdSbS1jb1JGX29DWGxzbUZaYW9EWjcwR21EU0tJaHFfSDY2M2hPZWtaRFgydk1MeVM5dFNLdWtHQzhwaWxqZzVkMVUzNlVlZmQw0gHEAUFVX3lxTFBBamdGRTVOVG96dXdsb0MyRUpJQkRFbnVKZ3N0Vlhsdm9QNkYzS3RpUUd5RFB6S1pPRVN2eGdsT3lTdUpsTlIxOXBpVnRWSGV3NHg1YzFrSEFwNmRURDYzY2FjcFN6bUZfQWpYZDFHVTZzZUl0aEk0YzZkZ1JtLWNvUkZfb0NYbHNtRlphb0RaNzBHbURTS0locV9INjYzaE9la1pEWDJ2TUx5Uzl0U0t1a0dDOHBpbGpnNWQxVTM2VWVmZDA?oc=5"}]}]}