{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-story-ilaamti-baas-okkaru-umte-chaalu-draivar-kosam-baas-c","title_te":"Viral story: ఇలాంటి బాస్ ఒక్కరు ఉంటే చాలు..! డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు సెల్యూట్!","section":"తాజా","status_line":"Viral story: ఇలాంటి బాస్ ఒక్కరు ఉంటే చాలు..! డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు సెల్యూట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T11:18:23.115Z"},"facts":[],"events":[{"id":"event-31823","date":"2026-07-22T11:11:30.000Z","title_te":"Viral story: ఇలాంటి బాస్ ఒక్కరు ఉంటే చాలు..! డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు సెల్యూట్!","body_te":"చిన్న చిన్న కారణాలకే సంబంధాలు దెబ్బతింటున్న ఈ రోజుల్లో, మానవత్వం ఇంకా సజీవంగా ఉందని ముంబైలో జరిగిన ఓ సంఘటన మరోసారి నిరూపించింది. ప్రముఖ హృదయ శస్త్రవైద్యుడు డాక్టర్ ప్రశాంత్ మిశ్రా సోషల్ మీడియాలో పంచుకున్న ఈ కథ ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-story-of-boss-pays-4-lakh-for-driver-bypass-surgery-calls-him-collegue-1871226.html"}]}]}