{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-52-ella-tarvaata-aa-imtlo-puttina-aadabidda-vaalla-a","title_te":"Viral Video: 52 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ.. వాళ్ల ఆనందం చూస్తే..","section":"తాజా","status_line":"Viral Video: 52 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ.. వాళ్ల ఆనందం చూస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47308","date":"2026-07-31T16:02:36.000Z","title_te":"Viral Video: 52 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ.. వాళ్ల ఆనందం చూస్తే..","body_te":"నేటి సమాజంలో ఇప్పటికీ కొందరు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్న రోజులివి. కానీ అదే ఆడబిడ్డ తమ ఇంట్లో అడుగుపెడితే చూడాలని అర శతాబ్దానికి పైగా నిరీక్షించిన ఒక కుటుంబాన్ని చూస్తే మీ కళ్లు ఆనందంతో చెమర్చడం ఖాయం. ఏకంగా 52 సంవత్సరాల తర్వాత తమ వంశంలోకి లక్ష్మీదేవిలాంటి పాపాయి జన్మించడంతో ఆ కుటుంబసభ్యుల సంబరాల వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/heartwarming-viral-video-family-celebrates-arrival-of-first-baby-girl-in-52-years-1877933.html"}]}]}