{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-aan-lain-aardars-pedutunnaaraa-ayite-ee-veediyo-mee","title_te":"Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం!","section":"తాజా","status_line":"Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T16:17:59.609Z"},"facts":[],"events":[{"id":"event-28725","date":"2026-07-20T16:16:06.000Z","title_te":"Viral Video: ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..సీసీటీవీలో ఘోరం!","body_te":"ప్రస్తుత రోజుల్లో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు నిత్యావసర వస్తువుల నుండి ఆహారం వరకు ప్రతిదానికీ మనం ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌పైనే ఆధారపడుతున్నాం. అయితే, మన గుమ్మం ముందుకు వచ్చే ఈ డెలివరీ ఏజెంట్లు ఎంతవరకు సురక్షితం? అనే ప్రశ్నకు బలం చేకూరుస్తూ ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ఇంట్లోకి ఒక డెలివరీ బాయ్ అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన సిసిటివి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-delivery-agent-blocks-door-attempts-forced-entry-into-customers-home-1869984.html"}]}]}