{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-aarteesee-bassulo-aakataayi-vekili-cheshtalu-sivaamg","title_te":"Viral Video: ఆర్టీసీ బస్సులో ఆకతాయి వెకిలి చేష్టలు.. శివాంగిలా మారిన యువతి..!","section":"తాజా","status_line":"Viral Video: ఆర్టీసీ బస్సులో ఆకతాయి వెకిలి చేష్టలు.. శివాంగిలా మారిన యువతి..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T16:16:08.439Z"},"facts":[],"events":[{"id":"event-37209","date":"2026-07-25T12:35:47.000Z","title_te":"Viral Video: ఆర్టీసీ బస్సులో ఆకతాయి వెకిలి చేష్టలు.. శివాంగిలా మారిన యువతి..!","body_te":"కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రయాణికులతో నిండిన ఓ బస్సులో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. అయితే బాధిత యువతి భయపడకుండా ధైర్యంగా స్పందించి నిందితుడికి బుద్ధి చెప్పిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/karnataka-slaps-kicks-accused-after-woman-allegedly-faced-harassment-aboard-a-bmtc-bus-in-bengaluru-viral-video-1873458.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8AFBVV95cUxNck5oS1JJLW5ZZXJDYzdRZ0x6YmZjWEdMZnZMMzJsY2lJY0EwaU9CYnZ6LUE1cDZWUHNGSTZIUFN2MG9GQmw1UzBYc0MtSFQ1NTl5dzJUM0hVbEtjN1h0U0NGNXVLaF82Q1o1bTlCazViRVRURU8wM1ZyaGxVQlBWNzlHRmRoQi13YS0wZ2hEYTVCMWdROEZhN1VZN3RrX0dzR2FkMEJmWjhMUWN6QWhRY3c1bDJ2ZkM2X0drRGJ4TlBlMWhyRVRfeFR4WGxrd1Y2Yk5jTEVUT2ZydC1xSjFkNC1fVHFmRnNSTnA2R1U5ZGvSAfABQVVfeXFMTXJOaEtSSS1uWWVyQ2M3UWdMemJmY1hHTGZ2TDMybGNpSWNBMGlPQmJ2ei1BNXA2VlBzRkk2SFBTdjBvRkJsNVMwWHNDLUhUNTU5eXcyVDNIVWxLYzdYdFNDRjV1S2hfNkNaNW05Qms1YkVUVEVPMDNWcmhsVUJQVjc5R0ZkaEItd2EtMGdoRGE1QjFnUThGYTdVWTd0a19Hc0dhZDBCZlo4TFFjekFoUWN3NWwydmZDNl9Ha0RieE5QZTFockVUX3hUeFhsa3dWNmJOY0xFVE9mcnQtcUoxZDQtX1RxZkZzUk5wNkdVOWRr?oc=5"}]}]}