{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-adbhutam-mahaa-adbhutam-imtlo-velasina-mamchu-sivali","title_te":"Viral Video: అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం! ఇదిగో వీడియో..","section":"తాజా","status_line":"Viral Video: అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం! ఇదిగో వీడియో..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-17T08:55:56.484Z"},"facts":[],"events":[{"id":"event-22556","date":"2026-07-17T06:01:25.000Z","title_te":"Viral Video: అద్భుతం.. మహా అద్భుతం.. ఇంట్లో వెలసిన మంచు శివలింగం! ఇదిగో వీడియో..","body_te":"యూపీలోని ఆగ్రాలో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోని ఫ్రిజ్‌లో మంచు లింగం ఆకారం దర్శనమిచ్చింది. ఢీ ఫ్రిజ్‌లోని శివలింగం ఆకారంలో కనిపించిన మంచు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు దానిని పూజించడం స్టార్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/ice-shivling-forms-in-refrigerator-in-agra-video-of-devotees-doing-puja-goes-viral-1867244.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNUVJCV0k5d2FxNHpjY1FDTUJ4NDItVVpsaFFfV0VXaWRvcUdFSEg5R0RhTU5Tdnlnd0l1T0txMkVnbVA4SHNnZTByZGgxa1E1cmNIbkV1UU1JcU1IbEx6aE41U21vUWw3cUFuRUhwN0htSzlXTG1QU1Y3bnQ2ZVZjSU41X0pzTzJwMDVLTmMzcHRNM21aVzBQaWptRmNWUWI0TFJPcnIxV0M5aDV0cjJ5M1pwOVVydXp4SDJXZmljVkVMWW9QUkdMRWZn0gHKAUFVX3lxTE1RUkJXSTl3YXE0emNjUUNNQng0Mi1VWmxoUV9XRVdpZG9xR0VISDlHRGFNTlN2eWd3SXVPS3EyRWdtUDhIc2dlMHJkaDFrUTVyY0huRXVRTUlxTUhsTHpoTjVTbW9RbDdxQW5FSHA3SG1LOVdMbVBTVjdudDZlVmNJTjVfSnNPMnAwNUtOYzNwdE0zbVpXMFBpam1GY1ZRYjRMUk9ycjFXQzloNXRyMnkzWnA5VXJ1enhIMldmaWNWRUxZb1BSR0xFZmc?oc=5"}]}]}