{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-ammaayi-mumdu-pavar-sev-mod-abbaayi-mumdu-tarbo-mod","title_te":"Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!","section":"తాజా","status_line":"Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T18:24:28.860Z"},"facts":[],"events":[{"id":"event-23693","date":"2026-07-17T17:56:36.000Z","title_te":"Viral Video: అమ్మాయి ముందు పవర్ సేవ్ మోడ్.. అబ్బాయి ముందు టర్బో మోడ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!","body_te":"సోషల్ మీడియాలో ప్రతి రోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వినోదాన్ని పంచితే, మరికొన్ని తమలోని చిన్న ట్విస్ట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం అలాంటి ఓ సరదా వీడియో ఎక్స్ సహా ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. ఒక కిక్‌ బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో జరిగిన ఈ సంఘటన నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది. ముఖ్యంగా వీడియో చివర్లో కనిపించిన ట్విస్ట్‌పై సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/girl-held-the-kick-boxing-punching-bag-guy-got-the-full-power-kick-1867945.html"}]}]}