{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-are-kimg-kobraanu-byootee-kveen-gaa-maarchesaadu-vee","title_te":"Viral Video: అరే..! కింగ్ కోబ్రాను బ్యూటీ క్వీన్‌గా మార్చేశాడు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..!","section":"తాజా","status_line":"Viral Video: అరే..! కింగ్ కోబ్రాను బ్యూటీ క్వీన్‌గా మార్చేశాడు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-09T12:14:35.404Z"},"facts":[],"events":[{"id":"event-8637","date":"2026-07-09T10:57:38.000Z","title_te":"Viral Video: అరే..! కింగ్ కోబ్రాను బ్యూటీ క్వీన్‌గా మార్చేశాడు.. వీడియో చూసి నెటిజన్లు షాక్..!","body_te":"సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా కింగ్ కోబ్రా పేరు వినగానే చాలామంది భయపడతారు. అలాంటి అత్యంత విషపూరితమైన పామును ఓ హెయిర్ స్టైలిస్ట్ సెలూన్‌లో కస్టమర్‌లా చూసుకుంటూ హెయిర్ స్టైల్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/shocking-video-goes-viral-hairstylist-gives-king-cobra-a-hair-wash-and-styles-it-1861380.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwgFBVV95cUxOTUVJZnVybjJneEJjR1VLOHlycEw1RGxCcmpoMjIxMkJkM0NuTnY4VXFYa3pEc2FtRTVwQTFONlFoRmVRYkI3cHFsYkhzdFpxMVR5YlRBUmZGOWFkbW1URVZQZVF1N2x4Zm91aEIzUFNINlN4cnMxRW82VkdUZlVrR0Z3dVZVc01iUDZKWnN1bU9PS0dUOGRFT2FzVFFNallQVHdMazdDVE9jSGl5eUl6eTczM2RWcXFrb3JWeHIwU012Z9IBxwFBVV95cUxNb2dXcXpoRFpPbERaUmw2cnlKQVFOVWVnVVlyTFdFZU1WQWZlZHdBT1FjX0FPT0hyczg3N1ZDQThLX3BpbVhkcFFOZUpDMG1SSUtuU3NaNnU3V19YVnFFM3RpTjFJX01ZYmoybU5pNG14TGJYYUE1clp4OWJEMTNyN25HTVNVYUhiOV9KWDlaQzJuVGhtNFl1NTd2UEd4SWVlZkswaEZkbXhwNnpzZHJpS2R1Y1ZkaTJXb0F1aG1CMkh2Z0FadU9z?oc=5"}]}]}