{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-baaludito-kalisi-kaartoonlu-choosina-paamu-ollu-gagu","title_te":"Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!","section":"తాజా","status_line":"Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T17:02:25.574Z"},"facts":[],"events":[{"id":"event-32350","date":"2026-07-22T16:38:40.000Z","title_te":"Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!","body_te":"సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ చిన్నారి మంచంపై హాయిగా మొబైల్‌లో కార్టూన్లు చూస్తుండగా, అతని పక్కనే ఒక పెద్ద పాము ప్రశాంతంగా పడుకుని కనిపించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/child-boy-watching-cartoons-with-snake-on-mobile-phone-on-bed-shocking-video-goes-viral-1871545.html"}]}]}