{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-baap-re-nidralo-unna-vyaktipai-paakutunna-naagupaamu","title_te":"Viral Video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో","section":"తాజా","status_line":"Viral Video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73632","date":"2026-08-16T13:21:00.000Z","title_te":"Viral Video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో","body_te":"సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలతో కూడిన ఒక వీడియో వైరల్ అవుతోంది. గదిలో మంచంపై ఓ వ్యక్తి ప్రశాంతంగా నిద్రిస్తుండగా, ఊహించని విధంగా ఒక పెద్ద నాగుపాము అతని మంచంపైకి పాకుతూ వచ్చింది. పాము నేరుగా అతని శరీరంపైకి చేరుకున్న క్షణంలో ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది. తనపై పాము ఉందని గ్రహించిన అతను ఏం చేశాడు..? ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి స్టోరీలోకి వెళ్లాల్సిందే...","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-cobra-slithers-onto-sleeping-man-leaving-him-terrified-1889637.html"}]}]}