{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-bommalaa-umtumdi-daggariki-velte-kammestumdi-attaamt","title_te":"Viral Video: బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది.. అట్టాంటి ఇట్టాంటి పాము కాదు","section":"తాజా","status_line":"Viral Video: బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది.. అట్టాంటి ఇట్టాంటి పాము కాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T05:58:54.193Z"},"facts":[],"events":[{"id":"event-66333","date":"2026-08-12T05:00:05.000Z","title_te":"Viral Video: బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది.. అట్టాంటి ఇట్టాంటి పాము కాదు","body_te":"వరంగల్ జిల్లా పాకాల అడవుల్లో అరుదైన జాతి పాము ప్రత్యక్షమైంది. తెలంగాణ అడవుల్లో ఈ జాతి పాము ప్రత్యక్షం ఇదే ప్రథమం కాగా అటవీశాఖ అధికారులు ఆ పామును పట్టుకొని సురక్షితంగా అడవుల్లో వదిలేశారు. నలుపు- పచ్చటి చారకలతో ఉన్న ఆ పాముకాటుకు గురైతే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/rare-banded-krait-snake-spotted-in-warangal-forests-telangana-watch-video-1886157.html"}]}]}