{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-chee-vyaak-okkasaari-ee-veediyo-chooste-mallee-chach","title_te":"Viral Video: ఛీ.. వ్యాక్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మళ్లీ చచ్చినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు!","section":"తాజా","status_line":"Viral Video: ఛీ.. వ్యాక్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మళ్లీ చచ్చినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T09:11:54.747Z"},"facts":[],"events":[{"id":"event-31589","date":"2026-07-22T08:31:05.000Z","title_te":"Viral Video: ఛీ.. వ్యాక్.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే.. మళ్లీ చచ్చినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వెళ్లరు!","body_te":"ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్న సంఘటనలు చూస్తుంటే బయట తినాలంటేనే వణుకు పుడుతోంది. ఓ వైపు కల్తీ ఆహారం, మరోవైపు అపరిశుభ్రతతో వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సూరత్‌లో వెలుగు చూసింది. వెజ్ మంచూరియా ఆర్డర్ చేసిన వ్యక్తికి ప్లేట్‌లో ఎలుక పిల్లల కనిపించడం తీవ్ర కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/watch-customer-finds-dead-rat-in-manchuria-plate-at-surat-chinese-stall-gets-fined-rs-10000-1871106.html"}]}]}