{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-cheekatlo-sarigaa-kanipimchaledu-emtaa-ani-daggarike","title_te":"Viral Video: చీకట్లో సరిగా కనిపించలేదు.. ఏంటా అని దగ్గరికెళితే.. ఓర్నాయనో..","section":"తాజా","status_line":"Viral Video: చీకట్లో సరిగా కనిపించలేదు.. ఏంటా అని దగ్గరికెళితే.. ఓర్నాయనో..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T04:17:07.460Z"},"facts":[],"events":[{"id":"event-31082","date":"2026-07-22T03:56:34.000Z","title_te":"Viral Video: చీకట్లో సరిగా కనిపించలేదు.. ఏంటా అని దగ్గరికెళితే.. ఓర్నాయనో..","body_te":"విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజుపాలెంలో ఓ ఇంటి ఆవరణలో రాత్రి సమయంలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. చీకట్లో ఏదో కదులుతున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు దగ్గరకు వెళ్లి చూసేసరికి నాగుపాము ఉండటంతో భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ దాదాపు రెండు గంటల పాటు శ్రమించి పామును సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/visakhapatnam-cobra-found-in-house-compound-at-night-snake-catcher-rescues-it-after-two-hours-watch-video-1870973.html"}]}]}