{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-cheppakumdaa-kaaru-digina-buddodu-choosukokumdaa-vel","title_te":"Viral Video: చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన పేరెంట్స్..","section":"తాజా","status_line":"Viral Video: చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన పేరెంట్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T17:18:56.599Z"},"facts":[],"events":[{"id":"event-85179","date":"2026-08-23T15:29:40.000Z","title_te":"Viral Video: చెప్పకుండా కారు దిగిన బుడ్డోడు.. చూసుకోకుండా వెళ్లిపోయిన పేరెంట్స్..","body_te":"ఖమ్మం జిల్లాలో విచిత్ర ఘటన వెలుగు చూసింది. కుమారుడు కారు దిగిన విషయం మర్చిపోయిన పేరెంట్స్.. అతన్ని ఎక్కించుకోకుండానే వెల్లిపోయారు. అయితే తప్పిపోయి రోడ్డుపై ఉన్న బాలుడని గుర్తించిన స్థానిక యువకులు, పోలీసుల సమయస్ఫూర్తితో వ్యవహరించి బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/khammam-child-rescue-parents-accidentally-leave-son-at-toll-plaza-police-reunite-1894962.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxQSnBrZGo4TTBmTFh5akNVanlEcEYxX0JkTlFkb3M0NWRYNE1taldneVZQdkhtNVJjU284eWZiZHE5eWtqSVZxbHNkc0FBSGhVRGs0cGFkQjcyTmsxelpxYTR5NDIxeUp0NWVNUTVJLVFnc3IwZWlkQ0tpOHZlcl9rRVNrMHJNbnRqVmo4UTQ5YURGMkc4d2t0ZG5ybHM5Rzh6OC1DNmcxRmk3LWd4b0FQWWhoZXlEdXNIV2xJYkFQc01ZczTSAcgBQVVfeXFMTVlpaTM1OHRWemk5TV9RZWU0eWpxYUdvRjVkbHd6cjM2bFpDc2dOejZLbExydVpqQmVyVVhSeTFrWFMxVFF1dF96ckJrSFBYQnc1WVJZRm94UThPMTE3SEE2bW1KWTZubDlTajBrZ0xjS2FQWGZIY3dLMDcwLXRFU3I0YlF4ZTdsQm04RUd5X1dDd0h0TE1oVzMtb0wydWJyTmlTLTJ1alBkQUVWZnlGVmVBMkFxWk5MdFJhWlc5X2hHem9wOW5lUlU?oc=5"}]}]}