{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-domga-eluka-raatriki-vachchi-gold-shaapulo-elaa-chor","title_te":"Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!","section":"తాజా","status_line":"Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47108","date":"2026-07-31T13:00:36.000Z","title_te":"Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి!","body_te":"ఓ నగల దుకాణంలో జరిగిన వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుకాణం నుంచి 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు కనిపించకుండా పోవడంతో యజమాని దొంగతనం జరిగిందని భావించాడు. దొంగను పట్టుకోవడానికి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అసలు నిజం బయటపడింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/rat-turns-jewellery-thief-in-karnataka-10-gold-rings-go-missing-from-jewellery-shop-rat-found-with-the-loot-1877745.html"}]}]}