{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-elaagainaa-sare-imtloki-dooraalsimde-raakshasa-komda","title_te":"Viral Video: ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని!","section":"తాజా","status_line":"Viral Video: ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73750","date":"2026-08-16T14:26:02.000Z","title_te":"Viral Video: ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని!","body_te":"వైరల్‌ వీడియోలో ఒక భారీ కొండచిలువ కలకలం రేపింది. సమీపంలోని పొలాల నుంచి వచ్చిన కొండచిలువ రోడ్డుపై పాకుతూ నేరుగా ఒక ఇంటి తలుపు గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అది చూసిన ఆ ఇంటి వ్యక్తి ఏమాత్రం భయపడకుండా, ప్రాణాలకు తెగించి ఆ భారీ కొండచిలువను పట్టుకుని లోపలికి వెళ్లకుండా నిరోధించాడు. ఊరి జనం ఈ విచిత్ర దృశ్యాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. చివరకు ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/shocking-video-man-grabs-giant-python-by-the-tail-as-it-tries-to-enter-his-house-1889654.html"}]}]}