{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-emdeeraa-saami-ee-vesaalu-jara-atu-itu-ayite-gumdell","title_te":"Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్!","section":"తాజా","status_line":"Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T11:05:23.722Z"},"facts":[],"events":[{"id":"event-38367","date":"2026-07-26T08:27:48.000Z","title_te":"Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్!","body_te":"సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బైక్‌పై అతివేగంగా విన్యాసాలు చేస్తూ, వెనుక కూర్చున్న మహిళ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసిన ఓ వ్యక్తి వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/young-couple-performs-dangerous-bike-stunt-on-busy-road-stunned-video-goes-viral-1874029.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixwFBVV95cUxNZ1JoZVBXNnczUUNvWTN0S0Y3ZllFZG1SYTd0YThMY2ExMlc5RDRDZVhnaWxvMzlEQzBKWnRrY0ZSUkRPQVVDcmhiSFE0eTBSZ1NqczZfeDF4cTRCRlhfSXpyR2NnM3ZSc3JvMGYzeWR3OGs2YkRRU1RDOVZRMGZvNmxEQU12Umk4MXh3OFZCMUQwRDNMTFFkVkl2SEN2YVZta2RZMEg0TEdlSVdVeXR0ckxVWFBiSlZmQWpGZEFZX05KOU03alFR0gHHAUFVX3lxTE1nUmhlUFc2dzNRQ29ZM3RLRjdmWUVkbVJhN3RhOExjYTEyVzlENENlWGdpbG8zOURDMEpadGtjRlJSRE9BVUNyaGJIUTR5MFJnU2pzNl94MXhxNEJGWF9JenJHY2czdlJzcm8wZjN5ZHc4azZiRFFTVEM5VlEwZm82bERBTXZSaTgxeHc4VkIxRDBEM0xMUWRWSXZIQ3ZhVm1rZFkwSDRMR2VJV1V5dHRyTFVYUGJKVmZBakZkQVlfTko5TTdqUVE?oc=5"}]}]}