{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-emta-panaimdi-naarmal-purugu-anukoni-mimgina-kappa-t","title_te":"Viral Video: ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే చుక్కలే.. వీడియో వైరల్..","section":"తాజా","status_line":"Viral Video: ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే చుక్కలే.. వీడియో వైరల్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T12:51:25.294Z"},"facts":[],"events":[{"id":"event-63559","date":"2026-08-10T12:35:17.000Z","title_te":"Viral Video: ఎంత పనైంది.. నార్మల్ పురుగు అనుకొని మింగిన కప్ప.. తర్వాత చూస్తే చుక్కలే.. వీడియో వైరల్..","body_te":"నోటిదాకా వచ్చిన ఆహారం కడుపులోకి వెళ్లేలోపే ఊహించని మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. చిన్న కీటకమే కదా.. ఒక్క దెబ్బకు మింగేద్దాం అనుకున్న ఒక కప్పకు, ఆ పురుగు ఇచ్చిన షాక్‌తో చుక్కలు కనిపించాయి. తేలికైన ఎర అనుకుని నోట్లో వేసుకోగానే, ఆ పురుగు కప్ప నోటి లోపలే రసాయన బాంబు పేల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/viral-video-frog-swallows-bombardier-beetle-spits-it-out-after-chemical-attack-1885113.html"}]}]}