{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-enarjee-drimk-tin-lo-irukkunna-paamu-bayatiki-raalek","title_te":"Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల","section":"తాజా","status_line":"Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T14:22:47.774Z"},"facts":[],"events":[{"id":"event-42028","date":"2026-07-28T13:51:48.000Z","title_te":"Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల","body_te":"మహబూబ్‌నగర్ జిల్లా ఉదండాపూర్ ప్రాజెక్టు సమీపంలో ఎనర్జీ డ్రింక్ ఖాళీ టిన్‌లో పాము తల ఇరుక్కుపోయి బయటకు రాలేక తీవ్రంగా ఇబ్బంది పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చాకచక్యంగా టిన్‌ను కోసి పామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడేయొద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/snake-rescued-after-getting-head-stuck-in-energy-drink-can-in-mahabubnagar-video-tv9d-1875470.html"}]}]}