{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-gamgaanadi-peddapuli-reels-pichchito-arudaina-daalph","title_te":"Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి.....","section":"తాజా","status_line":"Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి.. కట్‌చేస్తే..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-89917","date":"2026-08-26T12:54:09.000Z","title_te":"Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి.. కట్‌చేస్తే..","body_te":"చేపలు పడుతుండగా తన వలకు చిక్కిన అరుదైన గంగానది డాల్ఫిన్‌ను వదిలేయాల్సింది పోయి.. ఓ మత్స్యకారుడు దాన్ని బటకి తెచ్చి సైకిల్‌పై పెట్టుకొని తిప్పుతూ రీల్స్ చేశాడు. దీంతో బాధతో విలవిల్లాడిన ఆ డాల్ఫిక్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ మత్స్యకారుడిపై కేసు నమోదు చేసి దర్యా్తు చేస్తున్నారు పోలీసులు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxQalhKdWVlQ2kzb2NOQzN4NzZUdU55VnVhTkhKaTQ2TU9iUnA4eURFbkIza0pYQUIyN2J4SHhBUzU5akJPaEtyb0cxUFBWQ3VPNm42Y3NmcEV1cnpVNWpmalFHbE9SMnU3MTJQVmJTQW1IZTZ3ZW5jSUdPV2xJdlR4cmVSZi02TklsWUl2dUhab0hSUFp5eFlrckVPbkxhQzJyR084LTExTlFZdGVJYVFLbU9UREw0QXV1dnNGRHdCckzSAcYBQVVfeXFMT0lvaWhiLUI4bUoyMEhSekpKMWlubEtwWnFWakhjcGU5VHBVeXhucTBxcFcyc0RzSHZCR3lzUDVCYUhQMUsxTWRPN0NuclN0Nzg3cENESF9hTFlTMlNOZngwV0NhRFdBTFV6aXFWNFh1S0NDRGt1QTB4RXZtMjY5VzMwVTMxY19kWTFkZG01eFE1b2wwNUMxenlxV0JkQzY5bld5cXIyRFN6bVRhcVN2akxVYmpSMThpWV9yMm9xbW9Eb3dGNGxB?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/bihar-fisherman-catches-dolphin-from-kosi-river-arrested-after-video-goes-viral-1897089.html"}]}]}