{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-idekkadi-vichitram-saamee-samudramlaa-maarina-chedab","title_te":"Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు..","section":"తాజా","status_line":"Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T04:26:02.574Z"},"facts":[],"events":[{"id":"event-57929","date":"2026-08-07T04:10:29.000Z","title_te":"Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు..","body_te":"ప్రకృతి ఒడిలో ఒక్కోసారి చోటుచేసుకునే వింత ఘటనలు మానవాళిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్డా గ్రామంలో అలాంటి విచిత్ర సంఘటనే వెలుగుచూసింది. ఒక పొలంలో ఉన్న 18 అడుగుల లోతైన బావిలోని నీరు ఎవరూ ఏమీ చేయకుండానే, దానంతట అదే సముద్రపు అలల మాదిరిగా నిరంతరం ఎగిసిపడుతుండటం అక్కడ తీవ్ర కుతూహలాన్ని, కలకలాన్ని రేపింది. 18 అడుగుల లోతు ఉన్న ఈ బావిలో కొన్ని రోజులుగా ఈ విచిత్ర దృశ్యం కనిపిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/strange-well-in-gujarat-why-is-the-water-suddenly-surging-on-its-own-scientists-reveal-the-mystery-1882474.html"}]}]}