{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-idem-sekyooritee-chekimg-raa-saami-bhujaana-ak-47lu","title_te":"Viral Video: ఇదేం సెక్యూరిటీ చెకింగ్‌రా సామి.. భుజాన AK-47లు.. అయినా జేబులే తనిఖీ!","section":"తాజా","status_line":"Viral Video: ఇదేం సెక్యూరిటీ చెకింగ్‌రా సామి.. భుజాన AK-47లు.. అయినా జేబులే తనిఖీ!","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T06:08:12.585Z"},"facts":[],"events":[{"id":"event-92352","date":"2026-08-28T05:18:41.000Z","title_te":"Viral Video: ఇదేం సెక్యూరిటీ చెకింగ్‌రా సామి.. భుజాన AK-47లు.. అయినా జేబులే తనిఖీ!","body_te":"యెమెన్‌కు సంబంధించినదిగా వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా భద్రతా తనిఖీల సమయంలో పోలీసులు అనుమానాస్పద వస్తువులు, ఆయుధాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు. అయితే ఈ వీడియోలో మాత్రం భుజాలపై రైఫిళ్లు కనిపిస్తున్నప్పటికీ.. భద్రతా సిబ్బంది వాటిని పట్టించుకోకుండా వ్యక్తుల జేబులు, దుస్తులను తనిఖీ చేస్తున్నట్లు కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/yemen-ak-47-checking-at-security-checkpoint-shocking-video-goes-viral-funny-reactions-in-social-media-1898267.html"}]}]}