{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-imtini-renovet-chesemduku-drillimg-panulu-kuppalu-te","title_te":"Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం!","section":"తాజా","status_line":"Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71767","date":"2026-08-15T08:31:31.000Z","title_te":"Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం!","body_te":"అదో పురాతన భవనం.. దాన్ని రెనోవెట్ చేయాలి అనుకున్నారు. దీంతో ఇంటి ఓనర్ మొదటి ఈ ఇంట్లోనే డ్రైనేజ్ సిస్టమ్‌ను బాగు చేయించాలి అనుకొని బేస్‌టెంట్‌లో తవ్వకాలు చేపట్టాడు. అయితే అక్కడ డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ గోడలోంచి కుప్పులు కుప్పులుగా బంగారు నాణెలు, బిస్కెట్‌లు బయటపడ్డాయి. అది చూసిన ఇంటి ఓనర్ వెంటనే దాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/belgium-gold-treasure-100-crore-ancient-coins-found-during-house-renovation-1888647.html"}]}]}