{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-klaas-room-loki-doorina-bhaaree-jerripotu-vidyaarthu","title_te":"Viral Video: క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు తెలివిగా ఏం చేశారో తెలిస్తే..","section":"తాజా","status_line":"Viral Video: క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు తెలివిగా ఏం చేశారో తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T16:24:03.587Z"},"facts":[],"events":[{"id":"event-53994","date":"2026-08-04T15:48:27.000Z","title_te":"Viral Video: క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు తెలివిగా ఏం చేశారో తెలిస్తే..","body_te":"ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు మీరే వింటారా? నేను కూడా వింటాను అనుకుందేమో.. ఓ భారీ జెర్రిపోతు పిల్లలతో పాటు ఎంచక్కా క్లాస్‌రూమ్‌లోకి వచ్చి తిష్టవేసింది. అప్పటివరకు పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు ఒక్కసారిగా ఆ పామును చూసి హడలిపోయారు. క్లాస్‌రూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. విద్యార్థుల హడావిడికి భయపడిపోయిన ఆ పాము సైతం ఓ బెంచ్ కిందకు దూరి నక్కింది. సమాచారంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/watch-5-foot-rat-snake-enters-classroom-in-markapuram-caught-safely-by-snake-catcher-1880868.html"}]}]}