{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-laknolo-nirasanallo-naatakeeya-parinaamam-dishtibomm","title_te":"Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..!","section":"తాజా","status_line":"Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T03:32:32.333Z"},"facts":[],"events":[{"id":"event-52816","date":"2026-08-04T02:32:37.000Z","title_te":"Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..!","body_te":"కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కాంగ్రెస్ కార్యకర్తలు కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమవుతుండగా, అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒక్కసారిగా దిష్టిబొమ్మను లాక్కొని పరుగెత్తాడు. దీంతో నిరసనకారులు నినాదాలు చేస్తూ ఆయన వెంట పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/uttar-pradesh-up-cop-snatches-effigy-runs-off-during-congress-protest-in-lucknow-1880263.html"}]}]}