{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-maarket-loki-kotta-mosam-meeku-ilaamti-anubhavam-edu","title_te":"Viral Video: మార్కెట్‌లోకి కొత్త మోసం.. మీకు ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చో.. జాగ్రత్త మరీ!","section":"తాజా","status_line":"Viral Video: మార్కెట్‌లోకి కొత్త మోసం.. మీకు ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చో.. జాగ్రత్త మరీ!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T03:26:31.255Z"},"facts":[],"events":[{"id":"event-27501","date":"2026-07-20T03:09:33.000Z","title_te":"Viral Video: మార్కెట్‌లోకి కొత్త మోసం.. మీకు ఇలాంటి అనుభవం ఎదురుకావచ్చో.. జాగ్రత్త మరీ!","body_te":"మార్కెట్‌లోకి కొత్త దొంగలు వచ్చారు.. వీళ్ల రూటే వేరు.. వీళ్లు దొంగతనం చేసే పద్ధతే సపరేటు. వీళ్లు అందరిలా దోచుకోరు.. ఆపదలో ఉన్నట్టు నటిస్తారు.. నమ్మి దగ్గరికి వచ్చిన వారిని నట్టేట ముంచేస్తారు. అసలు వీళ్ల ప్లాన్ ఏంటి.. వీళ్లు ఎలా దోచుకుంటారో క్లారిటీగా తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/beware-of-diversion-thieves-new-gang-targeting-commuters-in-warangal-watch-video-1869437.html"}]}]}