{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-matsyakaarudi-valaku-chikkina-jalakanya-ee-vimta-che","title_te":"Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా?","section":"తాజా","status_line":"Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48455","date":"2026-08-01T09:48:28.000Z","title_te":"Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా?","body_te":"ములుగు జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి ఊహించని పరిణామం ఎదురైంది. నదిలో చేపలు పడుతుండగా అతని వలకు ఓ అరుదైన వింత చేప చిక్కింది. తెలుపు, నలుపు వలయాలు, రెక్కలతో కనిపించిన ఈ చేప ఆ జాలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/rare-fish-found-in-mulugu-godavari-floods-villagers-call-it-jalakanya-watch-video-1878401.html"}]}]}