{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"viral-video-meeru-tine-ruchikaramaina-nooduls-venuka-asalu-nijam","title_te":"Viral Video: మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..? ఒక్కసారి ఈ వీడియో చూశారంటే..","section":"తాజా","status_line":"Viral Video: మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..? ఒక్కసారి ఈ వీడియో చూశారంటే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73535","date":"2026-08-16T10:56:55.000Z","title_te":"Viral Video: మీరు తినే రుచికరమైన నూడుల్స్ వెనుక అసలు నిజం ఇదేనా..? ఒక్కసారి ఈ వీడియో చూశారంటే..","body_te":"నూడుల్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన ఆహారం. సాయంత్రం కాగానే వేడివేడిగా మసాలా నూడుల్స్ తింటూ సరదాగా సమయాన్ని గడుపుతుంటారు. అయితే, మన మార్కెట్లలో లభించే ఈ నూడుల్స్ అసలు ఎలాంటి వాతావరణంలో తయారవుతున్నాయి? వాటి పరిశుభ్రత ఎంతవరకు నిజం? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు నూడుల్స్ తినాలంటేనే భయపడిపోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/shocking-video-dirty-noodle-factory-leaves-netizens-worried-about-food-hygiene-1889532.html"}]}]}